గెడ్డకంచరాం శ్రీ పైడితల్లి అమ్మవారు గెడ్డకంచరాం
గెడ్డకంచరాం
గ్రామం జి. సిగడాం మండలం లో మండల కేంద్రమునకు 8 కిలో మీటర్ల దూరం లో కలదు.
రాజాం నుండి ప్రతి 2 గంటలకు బస్సు
సదుపాయం గలదు. గెడ్డకంచరాం గ్రామంలో
స్వయం భూగా వెలిసినతల్లి శ్రీపైడి తల్లి అమ్మవారు .ఈగ్రామంలో పుట్టిన ప్రతీ బిడ్డకి మగబిడ్డ అయితే పైడిరాజు ,ఆడబిడ్డ అయితే పైడితల్లి అని పేరు పెట్టుకొంటారు .ప్రతి సంవత్సరం కనుమపండుగ నుండి ప్రారంభమై 3 రోజుల యాత్ర జరుగుతుంది____అయ్యగారి రామక్రిష్న ,ప్రధానోపాధ్యాయులు .
మండలపరిషత్ ప్రాధమికోన్నత పాఠశాల
గెడ్డకంచరాం
శ్రీ పైడితల్లి అమ్మవారు |

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి