6, సెప్టెంబర్ 2013, శుక్రవారం

శ్రీకళ్యాణసీతారామస్వామివారి ఆలయం

                 శ్రీకళ్యాణసీతారామస్వామివారి ఆలయం వాస్తు బాగాలేదని ఆలయం మొత్తం పడగొట్టి
కొత్తది నిర్మించుటకు పూనికొని నిర్మించు చున్నారు. పని ప్రారంభమై నిర్మాణం పునాదులు పూర్తి అయినవి .ఆలయనిర్మానానికి సంభందించి చిత్రములు క్రింద పొందుపరచడమైనది .
మధ్యలో కామేశ్వరీ అమ్మవారు అమ్మవారికి కుడి వైపు శ్రీరామ చంద్రస్వామివారు   
ఎడమవైపున శ్రీక్రిష్న స్వామివారు ని పెట్టుటకు శ్రీ విఘ్నేశ్వర స్వామివారిని గేటుకి కుడి
వైపు వేరేగా గుడి నిర్మించుటకు ప్లాన్ చేసి నిర్మించు చున్నారు .

ఆలయం నిర్మానానికి ఆర్ధిక సహాయముచేయవలసిందిగా దాతలను కోరుచున్నాము

అయ్యగారి రామక్రిష్న
ఆలయం నిర్మానానికి ఎవరైనా దాతలు ఆర్ధిక సహాయము చెయ్యవలసిందిగా కోరడమైనది.ఆర్ధిక సహాయము చెయ్యవలసినవారు ఈచిరునామావారిని సంప్రదించవలసిందిగా కోరుచున్నాము
అయ్యగారి రామక్రిష్న ;టీచర్ 
లింగాపురం గ్రామం నాగులవలస పోస్ట్
రాజాం 532127 శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్
ఫోన్ 9490596537 

                                అయ్యగారి రామక్రిష్న
 ఈక్రింది చిరునామావారిని కూడా సంప్రదించవచ్చును.
 1)భమిడి పాటి కేదారేశ్వర  శర్మ ( పెద్దబుజ్జి )
లింగాపురం గ్రామం  నాగులవలస పోస్ట్  
రాజం -532127
2)వేమూరి సతీష్ శర్మ ( సతీష్ స్వామీజీ )
విశాఖపట్టనం
3)అయ్యగారి శ్రీనివాసరావు , లింగాపురం గ్రామం
ఫోన్  9652820282   

భమిడి పాటి కేదారేశ్వర  శర్మ
 అయ్యగారి శ్రీనివాసరావు , 

( సతీష్ స్వామీజీ )

మాయాదేవి 
         తేదీ.10-09.2102 నాటికి ఆలయనిర్మాణ పరిస్తితి తెలిపే ఫోటోలు

మాయాదేవి 

                                తేదీ.10-09.2102 నాటికి ఆలయనిర్మాణ పరిస్తితి తెలిపే ఫోటోలు

                                  తేదీ.10-09.2102 నాటికి ఆలయనిర్మాణ పరిస్తితి తెలిపే ఫోటోలు

Friday, 18 May 2012

నూతన ఆలయ నిర్మాన ప్రగతి చూపు ఫోటోలు

                 శ్రీకళ్యాణసీతారామస్వామివారి ఆలయం వాస్తు బాగాలేదని ఆలయం మొత్తం పడగొట్టి
కొత్తది నిర్మించుటకు పూనికొని నిర్మించు చున్నారు. పని ప్రారంభమై నిర్మాణం పునాదులు పూర్తి అయినవి .ఆలయనిర్మానానికి సంభందించి చిత్రములు క్రింద పొందుపరచడమైనది .
మధ్యలో కామేశ్వరీ అమ్మవారు అమ్మవారికి కుడి వైపు శ్రీరామ చంద్రస్వామివారు   
ఎడమవైపున శ్రీక్రిష్న స్వామివారు ని పెట్టుటకు శ్రీ విఘ్నేశ్వర స్వామివారిని గేటుకి కుడి
వైపు వేరేగా గుడి నిర్మించుటకు ప్లాన్ చేసి నిర్మించు చున్నారు .

Sunday, 4 March 2012

          శ్రీ కళ్యాణ సీతారామ కామేశ్వరీ ఆలయం లింగాపురం గ్రామం సంతకవిటి మండలం శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్ లో గలదు. ఈ  గ్రామం రాజాం పట్టణానికి 7 కిలోమీటర్ల దూరం లో గలదు .ఈ గ్రామం  రాజాం నుండి శ్రీకాకుళం వెల్లు రోడ్డులో  రెండవ మైలు బస్  స్టేజి వద్ద దిగి వి,ఆర్. అగ్రహారం  మీదుగా రావలయును .
        ఈ ఆలయము  2000 సంవత్సరం లో శ్రీ అయ్యగారి  నారాయణ రావు   లేటు అయ్యగారి అప్పారావు  (మాజీ పెంట గ్రామ కరణం ) గారి కుమారునిచే నిర్మంపబడినిది .
        ఈదేవాలయం లో శ్రీ సీతారామచంద్ర స్వామి ముఖ్య దేవునిగా శ్రీ గోపాలక్రిష్న , శ్రీ వినాయకస్వామి మరియు అయ్యగారివారి కులదేవత అయిన  శ్రీ కామేశ్వరీఅమ్మవారు   కొలువుదీరి యున్నారు           ఆలయ అభివ్రుద్ధి  కొరకు ఎవరైనా దాతలు విరాళములు ఇవ్వదలుచుకొంటే ఈ ఫోన్ నెంబరుని  సంప్రదించవలసిందిగా కోరడమైనది  9490596537
      ____అయ్యగారి రామక్రిష్న ,టీచర్ లింగాపురం గ్రామం  నాగులవలస ( పోస్ట్ )
రాజాం __532127 శ్రీకాకులం జిల్లా 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి